Meaning : ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడినపుడు ఇష్టంగా దానిని ఆస్వాదించుట
							Example : 
							పరులను దూషించడంలో ఉండే ఆనందం వాటిని ఆస్వాదించే వారికే తెలుస్తుంది.
							
Synonyms : ఆస్వాదించుట
Translation in other languages :
किसी चीज या बात आदि में रस लेने की क्रिया (लाक्षणिक प्रयोग)।
परनिंदा की मधुरता इसका आस्वादन करने वाले ही जानते हैं।Meaning : తన అధికారంలో వుండట
							Example : 
							అశోకుడు కళింగలో విజయం సాధించాడు,
							
Translation in other languages :