Meaning : జ్ఞానంలేకపోవుట
							Example : 
							నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
							
Translation in other languages :
Meaning : అవగాహనలేని మరియు పరిచయములేని.
							Example : 
							ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
							
Synonyms : తెలియని, తెలిసి ఉండని
Translation in other languages :
Meaning : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
							Example : 
							అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
							
Synonyms : అపరిచితమైన, అవివేకియైన, తెలియని
Translation in other languages :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.