Meaning : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
							Example : 
							చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
							
Synonyms : విలీనంచేయు
Meaning : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
							Example : 
							నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
							
Synonyms : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
Translation in other languages :
Meaning : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
							Example : 
							అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
							
Translation in other languages :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।