Meaning : ఏ అపాయం సంభవించకుండ ప్రహారా కాయడం
							Example : 
							మా గ్రామమ్లో కొన్ని రోజులుగా పోలీసులు కాపలా కాస్తున్నారు
							
Synonyms : అవరోధముండు రక్షణకల్పించు, కాపలాకాయు
Translation in other languages :
किसी उद्धेश्य से या पहरा देने के लिए घूमना।
हमारे गाँव में कई दिनों से पुलिस गश्त लगा रही है।