Meaning : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
							Example : 
							నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
							
Synonyms : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమం, రక్తాంగం, లోహిత చందనం
Translation in other languages :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffronMeaning : గర్భినిస్త్రీలు పాలల్లో వేసుకొని తాగేది
							Example : 
							రమేశ్ కుంకుమ పువ్వు టోకు వ్యాపారి.
							
Translation in other languages :
Meaning : పిల్లలు ఎర్రగా పుట్టడం కోసం గర్భణీస్త్రీలు ఈ పూలను పాలలో వేసుకొని సేవిస్తారు.
							Example : 
							కుంకుమపువ్వును సుగంధపదార్థాలలో కాకుండా ధార్మిక కార్యాలలో కూడా ఉపయోగిస్తారు
							
Synonyms : అగ్నిశికం, కాశ్మీరజన్మం, కుంకుమం, కేసరం, గోరసం, జూఫరా, రక్తాంగం, వీరశఠం
Translation in other languages :
Old World crocus having purple or white flowers with aromatic pungent orange stigmas used in flavoring food.
crocus sativus, saffron, saffron crocus