Meaning : పిండం ఎదగడానికి ఉపయోగపడే అవయవం
							Example : 
							గర్భాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి.
							
Synonyms : గర్భకోశం, పిండకోశం, పిండాశయం
Translation in other languages :
मादा में पायी जाने वाली जनन कोशिका।
मादा जनन कोशिका में अंडाणु बनते हैं।Meaning : స్త్రీల కడుపులో ఒక స్థానము, దీనిలో పిండము ఉంటుంది.
							Example : 
							గర్భాశయ వ్యాధి కారణంగా సీత తల్లి కాలేకపోయింది.
							
Synonyms : గర్భకోశము, గర్భతిత్తి, గర్భసంచి
Translation in other languages :