Meaning : హిందీసంవత్సరంలో మొదటి మాసం
							Example : 
							మా అమ్మ ప్రత్యేక చైత్రమాసంలో శ్రీరామనవమి పూజ చేస్తుంది.
							
Synonyms : చైత్రం, చైత్రికం, తొలినెల, ఫాల్గునానుజం, ముత్తెపురిక్కనెల, సురభి
Translation in other languages :
Meaning : ఒక విధమైన కోత పాట
							Example : 
							పంట కోత చైత్రమాసంలో మెము పాడతాము.
							
Translation in other languages :