Meaning : ఎవరి గురించైనా మనస్సులో ఉన్న చెడు ఆలోచన.
							Example : 
							మిమ్మల్ని కలిసి మాట్లాడాక మీపైనున్న దురభిప్రాయం పూర్తిగా  తొలగిపోయింది.
							
Synonyms : చెడు అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం
Translation in other languages :
An understanding of something that is not correct.
He wasn't going to admit his mistake.