Meaning : కాయలు కోయటానికి ఒక పొడవాటి కర్రకు చిన్న పుల్ల కట్టినది
							Example : 
							తోటమాలి దోటితో మామిడి కాయను కొస్తున్నాడు.
							
Translation in other languages :
Meaning : పండ్లు కోయడానికి ఉపయోగించేది, అది వెదురుతో తయారుచేయబడి ఉంటుంది.
							Example : 
							అతను వెదురుదోటితో మామిడి పండ్లను కోసాడు.
							
Synonyms : వెదురు దోటి
Translation in other languages :