Meaning : దెబ్బతగిలినప్పుడు కలిగేది
							Example : 
							రోగి యొక్క నొప్పి రోజురోజుకు అధికం అవుతుంది.
							
Synonyms : బాధ
Translation in other languages :
Meaning : నరాలు నులిపెట్టడం వలన కలిగే బాధ
							Example : 
							మెడనొప్పి వలన నేను తల తిప్పలేక పొతున్నాను.
							
Synonyms : బాధ
Translation in other languages :