Meaning : పనిముట్లను పదునుచేసేందుకు నూరురాయి.
							Example : 
							అతను సానరాయితో కొడవలికి పదునుపెడుతున్నాడు
							
Synonyms : సానరాయి
Translation in other languages :
औज़ार की धार तेज़ करने का पत्थर का टुकड़ा।
वह पथरी से हँसिया में धार कर रहा है।A flat stone for sharpening edged tools or knives.
whetstoneMeaning : కత్తులను, మొదలైన వాటిని సానపెట్టే రాయి
							Example : 
							అతడు కత్తెరను సానరాయిపైన పదును పెడుతున్నాడు.
							
Translation in other languages :
A flat stone for sharpening edged tools or knives.
whetstone