Meaning : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
							Example : 
							ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
							
Synonyms : నాటు
Translation in other languages :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.Meaning : పొడవాటి వస్తువును గుంతలో పూడ్చడం.
							Example : 
							అతను పశువులను పాకలో కట్టుటకు గూటాలను పాకలో పాతుతున్నాడు.
							
Translation in other languages :
लम्बी वस्तु आदि का सिरा किसी गड्ढे में जमाकर उसे खड़ा करना।
किसान पशुओं को बाँधने के लिए खूँटा गाड़ रहा है।Meaning : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
							Example : 
							తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
							
Synonyms : నాటు
Translation in other languages :