Meaning : బెల్లం లేక చెక్కర వేసి రుచికరంగా వండిన అన్నం
							Example : 
							అతను పాయసం మరియు పూరి తింటున్నాడు.
							
Synonyms : తీపన్నం
Translation in other languages :
Meaning : పాలు మరియు బియ్యంతో చేసే వంటకం
							Example : 
							మీ పాయసం చాలా బాగుంది.
							
Synonyms : అమృతాన్నము, క్షీరాన్నము, పాలన్నం, పాలపాయసం
Translation in other languages :