Meaning : నిర్థారించిన వేతనానికి కంటే ఎక్కువ ఇవ్వడం
							Example : 
							ఈ సంవత్సరం కేవలం పది వేల బోనస్ లభించింది
							
Synonyms : అదనపువేతనం
Translation in other languages :
Meaning : పండుగకు జీతంతో పాటు అదనంగా ఇచ్చే డబ్బు
							Example : 
							దీపావళి సమయంలో నౌకర్లందరూ తన యజమాని నుండి బోనస్లు ఆశిస్తారు.
							
Translation in other languages :