Meaning : గోడ మీద తిరిగే కీటకం పచ్చగా వుంటుంది
							Example : 
							బల్లి మిడతను తనకు బాగా గురిపెట్టుకొని వుంది.
							
Translation in other languages :
Leaping insect. Male makes chirping noises by rubbing the forewings together.
cricketMeaning : వరి, గోధుమ, , జొన్న మొదలైన పంటలనూ నాశనం చేసే పురుగు
							Example : 
							మిడత పంటకు హాని చేస్తుంది.
							
Translation in other languages :
Meaning : తుమ్మెద లాంటి ఒక కీటకం
							Example : 
							మిడతలు రైతుకు శత్రువు.
							
Translation in other languages :
Migratory grasshoppers of warm regions having short antennae.
locust