Meaning : గొడవలతో సంబంధమైన.
							Example : 
							నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.
							
Synonyms : వివాదాస్పదమైన, వ్యతిరేకమైన
Translation in other languages :
Marked by or capable of arousing controversy.
The issue of the death penalty is highly controversial.Meaning : విరోధముగల
							Example : 
							మంత్రిగారు తమ వ్యాఖ్యానములో కొన్నివైరముగల మాటలు కూడా మాట్లాడారు.
							
Synonyms : వైరముగల
Translation in other languages :
Meaning : విరుద్ధముగా ఉన్న పక్షం.
							Example : 
							ఈ సారి ఎన్నికలలో విపక్షముతో చేయి కలపాలనుకున్నారు.
							
Synonyms : ప్రతి పక్షమైన, విపక్షమైన, వ్యతిరేక పక్షమైన
Translation in other languages :
जो विरुद्ध में हो।
इस बार के चुनाव में उसने विरोधी दल से हाथ मिला लिया।