Meaning : మంచి లక్షణాలను కలిగివుండటం.
							Example : 
							మంచిప్రవర్తన మనుషులను గొప్పవారిగా చేస్తుంది.
							
Synonyms : మంచితనం, మంచినడవడిక, మంచిప్రవర్తన, మంచివ్యక్తిత్వం, మంచిస్వభావం, సచ్చరిత
Translation in other languages :
The incapability of being corrupted.
incorruptibility