Meaning : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.
							Example : 
							ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.
							
Synonyms : ఆధీనంలోలేని, లొంగని, వశంలో లేని
Translation in other languages :
Impossible to repress or control.
An irrepressible chatterbox.Meaning : ఉగ్రమైనటువంటి లేద కోపోద్రేకమైనటువంటిది.
							Example : 
							లంకా యుద్దసమయంలో వానర సేన అణగారని సాహసాన్ని ప్రదర్శించారు.
							
Synonyms : అణచగూడని
Translation in other languages :