Meaning : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
							Example : 
							రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
							
Synonyms : తెర్లించు, మరిగించు
Translation in other languages :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।Meaning : ఏపదార్ధానైన నీళ్ళలో వేసి మంట పైన ఉంచడం
							Example : 
							అమ్మమ్మ శనగలు ఉడికిస్తుంది
							
Translation in other languages :
Meaning : మంటపై పెట్టి తయారుచేయడం.
							Example : 
							మాంసమును సరిగా వండుకొని తినాలి.
							
Synonyms : ఉడుకబెట్టు, ఒండు, పచనము చేయు, పచించు, వండు
Translation in other languages :