Meaning : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
							Example : 
							పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
							
Synonyms : పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
Translation in other languages :