Meaning : వీళ్ళు కాళ్ళకు ధరించే ఒక ఆభరణం
							Example : 
							నాన్నమ్మ చంద్రాకారం గల కడియాలనూ ధరించింది.
							
Translation in other languages :
Meaning : కాళ్ళకు ధరించే ఒక ఆభరం
							Example : 
							నాన్నమ్మ వెండి కడియం ధరించింది.
							
Translation in other languages :
Meaning : స్త్రీ చేతికి వేసుకొనే ఒక ఆభరణం
							Example : 
							కడియం ముంజేతి మీద ధరిస్తారు.
							
Translation in other languages :
Meaning : మణికట్టు ధరించే ఆభరణం
							Example : 
							అతని మణికట్టుకు కడియం శోభాయమానంగా వుంది.
							
Translation in other languages :