Meaning : తునకలుగా చేయడం
							Example : 
							అతడు చినిగిన దుప్పటిని ముక్కలు ముక్కలు చేసి తాడును తయారుచేస్తున్నారు
							
Synonyms : తునాతునకలుచేయు, ముక్కలు ముక్కలుచేయు
Translation in other languages :
कपड़े, काग़ज आदि को काट, चीर, तोड़ या फाड़कर इस प्रकार टुकड़े-टुकड़े करना कि उसके तागे या सूत तक अलग-अलग हो जाएँ।
वह फटी चादर को तार-तार कर रही है ताकि वह उसका रस्सी बट सके।Meaning : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
							Example : 
							ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
							
Synonyms : ముక్కలుచేయు
Translation in other languages :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।