Meaning : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
							Example : 
							ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
							
Synonyms : తోయు, బూజుదులుపు, బూజువిదిలించు, శుభ్రపరచు
Translation in other languages :
Meaning : గట్టిగా కదుపుట లేదా ఊపుట
							Example : 
							మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
							
Synonyms : విదలగొట్టు, విదిలించు, విదుల్చు
Translation in other languages :