Meaning : -పరిపాలనలోగాని ప్రభుత్వాన్ని లేదా సమాజాన్ని నిర్భంధపెట్టడంలోగాని భయోత్పాదక పద్ధతులను అభిమానించి వాటిని అనుసరించేవాడు.
							Example : 
							-ఈ రోజుల్లో చాలా మంది నేతలు కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో లీనమయ్యారు.
							
Synonyms : ఉగ్రవాదియైన, హింసావాదైన
Translation in other languages :