Meaning : పొడవైన తోక కలిగి నాట్యం చేసే సుందరమైన పక్షి
							Example : 
							నెమలి మన జాతీయ పక్షి.
							
Translation in other languages :
एक अत्यंत सुंदर बड़ा पक्षी जिसकी पंखनुमा पूँछ लम्बी होती है।
मोर भारत का राष्ट्रीय पक्षी है।Male peafowl. Having a crested head and very large fanlike tail marked with iridescent eyes or spots.
peacockMeaning : నెమలి తోకలో వుండే ఈక
							Example : 
							ఈ విసనకర్ర నెమలి ఫించంతో చేసింది.
							
Synonyms : నెమలి ఫించం
Translation in other languages :
Feather growing from the tail (uropygium) of a bird.
tail featherMeaning : ఒక రకమైన అందమైన పక్షి
							Example : 
							ధ్వని వినడానికి నెమలి వెల్లినట్లు అనిపించింది.
							
Translation in other languages :
Meaning : నాట్యం చేసే పక్షి
							Example : 
							కృష్ణుడు తలపైన నెమలి పించాన్ని అలంకరించికున్నారు
							
Synonyms : జుట్టుపిట్ట, మనోహరం కాంతపక్షి, మయురి
Translation in other languages :