Meaning : తప్పుచేసిన తర్వాత దాని గురించి చింతించడం
							Example : 
							ఆమె పశ్చాత్తాపపడుతున్న వ్యక్తిని క్షమించింది.
							
Synonyms : పశ్చాత్తాప్పడుతున్న
Translation in other languages :
पछताने वाला या जिसे पछतावा हो।
उसने अनुशयी व्यक्ति को क्षमा कर दिया।