Meaning : వస్తువు ఉండవలసిన స్థానంలో ఉండకపోవడం
							Example : 
							బల్ల పైన పెట్టిన పుస్తకం ఎక్కడికి మాయమయింది
							
Synonyms : అదృశ్యమగు, జాడ తెలియకపోవు
Translation in other languages :
किसी वस्तु आदि का जगह से हटना।
मेज़ पर रखी किताब कहाँ गायब हो गई।