Meaning : విడిచి పెట్టబడిన
							Example : 
							వదిలేసిన కోడలు ఇంటి బయట కూర్చొని వుంది.
							
Synonyms : వదిలివేయబడిన
Translation in other languages :
Meaning : త్యాగము లేక వేరుచేసిన
							Example : 
							అతను తన వదిలేసిన భార్యను మళ్ళీ తెచ్చుకున్నాడు
							
Synonyms : వదలబడిన, వదలిపెట్టిన
Translation in other languages :