Meaning : ఎల్లప్పుడు ప్రవహించే చిన్న నీటి ప్రవాహం
							Example : 
							ఇది మంచి నీటి సెలయేరు.
							
Translation in other languages :
Meaning : అనవసరంగా మట్లాడుట.
							Example : 
							అతను రోజంతా వాగుతూనే ఉంటాడు.
							
Synonyms : వ్యర్థప్రేళాపనచేయు
Translation in other languages :
व्यर्थ बहुत बोलना या बातें करना।
वह दिन भर बकवास करता रहता है।Meaning : ఇతరుల మాటలు వినకుండా తన మాటను పదేపదే వినిపించే క్రియ
							Example : 
							మీనాదేశాయ్ కేవలం తనగురించే వాగుతుంటుంది
							
Synonyms : పేలు, బీరాలుపలుకు
Translation in other languages :
Meaning : చాలా నెమ్మదిగా అస్పష్టంగా ఏదో చెప్పడం.
							Example : 
							తాతయ్య నిద్రలో వాగుతూ ఉన్నారు.
							
Synonyms : గొణుగు
Translation in other languages :
धीरे-धीरे और अस्पष्ट स्वर में कुछ कहना।
दादाजी सोये-सोये बड़बड़ा रहे हैं।