Meaning : ఎప్పుడూ యవ్వనంగా ఉండేవాడు
							Example : 
							మనకు తెలిసినదానిని బట్టి దేవతలు నిత్య యవ్వనంగాను మరియు అమరులై ఉంటారు
							
Synonyms : ముసలితనం లేని, యవ్వనంగా
Translation in other languages :
हमेशा युवा रहने वाला।
ऐसी मान्यता है कि देवता अजर और अमर होते हैं।