Meaning : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
							Example : 
							ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
							
Synonyms : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, బంగారు నాణెం, స్వర్ణనాణెం
Translation in other languages :
A former British gold coin worth 21 shillings.
guinea