अर्थ : కుటుంబం లేకపోవుట.
							उदाहरण : 
							రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
							
पर्यायवाची : ఎవరూలేని, ఐనవారులేని, కుటుంబంలేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
							उदाहरण : 
							ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
							
पर्यायवाची : ఆశ్రయంలేని, తోడులేని, నిరాశ్రయులైన
अन्य भाषाओं में अनुवाद :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-stricken