अर्थ : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం
							उदाहरण : 
							కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.
							
पर्यायवाची : గ్రుక్కిళ్లుమింగు, జంకు, వెనకాడు, సంకోచించు
अन्य भाषाओं में अनुवाद :