अर्थ : వ్యంగపూరకంగా మాట్లాడుట.
							उदाहरण : 
							పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.
							
पर्यायवाची : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు
अन्य भाषाओं में अनुवाद :
किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।
परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।अर्थ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
							उदाहरण : 
							మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
							
पर्यायवाची : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।अर्थ : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
							उदाहरण : 
							శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
							
पर्यायवाची : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
							उदाहरण : 
							రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
							
पर्यायवाची : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు
अन्य भाषाओं में अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।