अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
							उदाहरण : 
							రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
							
पर्यायवाची : ఎగతాళి చేయు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
अन्य भाषाओं में अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।