अर्थ : రచించు లేక తయారుచేయుట.
							उदाहरण : 
							నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
							
पर्यायवाची : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టిచేయు
अन्य भाषाओं में अनुवाद :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.अर्थ : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
							उदाहरण : 
							గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
							
अन्य भाषाओं में अनुवाद :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।