ಅರ್ಥ : గుర్రముతో నడిచేబండి
							ಉದಾಹರಣೆ : 
							సముద్రపు ఒడ్డున మేము గుర్రపుబండిపై సవారీ చేశాము.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
घोड़े से चलनेवाली गाड़ी।
समुद्र तट पर हमने घोड़ा-गाड़ी की सवारी की।ಅರ್ಥ : అశ్వపు వాహనం
							ಉದಾಹರಣೆ : 
							మన ప్రజలు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడం కోసం గుర్రపు బండి మీద సవారీ చేస్తున్నారు.
							
ಸಮಾನಾರ್ಥಕ : గుర్రపువాహనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
							ಉದಾಹರಣೆ : 
							మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :