ಅರ್ಥ : ముగిసి పోకుండా వుండటం.
							ಉದಾಹರಣೆ : 
							ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
							
ಸಮಾನಾರ್ಥಕ : అసంపూర్తి, అసమాప్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.ಅರ್ಥ : తక్కువగా ఉండే భావన.
							ಉದಾಹರಣೆ : 
							సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
							
ಸಮಾನಾರ್ಥಕ : కొరత, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.