ಅರ್ಥ : నాజూకైన శరీరంగల
							ಉದಾಹರಣೆ : 
							దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
							
ಸಮಾನಾರ್ಥಕ : కోమలమైన, సుందరమైన, సుకుమారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
							ಉದಾಹರಣೆ : 
							సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : కోమలమైన, సుకుమారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :