ಅರ್ಥ : జవాబుకు వ్యతిరేకమైనది.
							ಉದಾಹರಣೆ : 
							అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
							
ಸಮಾನಾರ್ಥಕ : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్నము, సవాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.ಅರ್ಥ : సమాధానం చెప్పడానికి అవసరమయ్యేది
							ಉದಾಹರಣೆ : 
							ఇప్పుడు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర కాలం జరుగుతొంది.
							
ಸಮಾನಾರ್ಥಕ : ప్రశ్నోత్తరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చిక్కుతో కూడిన విషయం.
							ಉದಾಹರಣೆ : 
							దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :