ଅର୍ଥ : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
							ଉଦାହରଣ : 
							అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
							
ସମକକ୍ଷ : అంగ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.ଅର୍ଥ : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
							ଉଦାହରଣ : 
							ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
							
ସମକକ୍ଷ : అడుగు భాగము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
							ଉଦାହରଣ : 
							ఆమె పొడవు అయిదు అంగుళములు.
							
ସମକକ୍ଷ : అంగుళము
ଅର୍ଥ : మరలా మరలా అడగడం
							ଉଦାହରଣ : 
							న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
							
ସମକକ୍ଷ : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Pose a series of questions to.
The suspect was questioned by the police.ଅର୍ଥ : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
							ଉଦାହରଣ : 
							అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
							
ସମକକ୍ଷ : ప్రశ్నించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
							ଉଦାହରଣ : 
							అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
							
ସମକକ୍ଷ : యాచించు అర్థించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।ଅର୍ଥ : ఇది కావాలని చెప్పడం
							ଉଦାହରଣ : 
							గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
							
ସମକକ୍ଷ : ఆశించు, ప్రశ్నించు, యాచించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.