ଅର୍ଥ : చాలా వాటిలో
							ଉଦାହରଣ : 
							అనేకమైన వాటిలో సారంగి ఒక వాద్యం
							
ସମକକ୍ଷ : అన్నింటిలోవున్న
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లెక్కించుటకు వీలుకాని.
							ଉଦାହରଣ : 
							ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
							
ସମକକ୍ଷ : అగణ్యమైన, అనంతమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Too numerous to be counted.
Countless hours.ଅର୍ଥ : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
							ଉଦାହରଣ : 
							అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
							
ସମକକ୍ଷ : అపరిమితమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న