ଅର୍ଥ : అలంకారముచేయు
							ଉଦାହରଣ : 
							పెళ్ళికూతురు పెళ్ళిమండపానికి వెళ్ళే  ముందు అలంకరించుకొంటుంది
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सज्जित या अलंकृत होना।
दुल्हन विवाह मंडप में जाने से पूर्व सँवरती है।ଅର୍ଥ : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని
							ଉଦାହରଣ : 
							కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది
							
ସମକକ୍ଷ : ఆభరణించు, భూషించు, విభూషించు, శృంగారించు, సంభూషించు, సింగారించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।
नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।