ଅର୍ଥ : సరైన విధముగా ఉచ్చరించకపోవడం.
							ଉଦାହରଣ : 
							అతడు చదువుకోలేనందున అస్పష్టమైన మాటలు మాట్లాడుతాడు.
							
ସମକକ୍ଷ : స్పష్టముకాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : స్పష్టత లేనటువంటి
							ଉଦାହରଣ : 
							యుధిష్టరుని యొక్క అస్పష్టమైన వాక్యాలు గురువైన ద్రోణాచార్యుని మరణానికి కారణమయ్యాయి.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो स्पष्ट न कहा गया हो।
युधिष्ठिर के अभ्यनुक्त वाक्य गुरु द्रोण के लिए प्राणघातक सिद्ध हुए।ଅର୍ଥ : స్పష్టము కాని.
							ଉଦାହରଣ : 
							పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
							
ସମକକ୍ଷ : మసకైన, సందిగ్ధమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా విషయం స్పష్టంగా లేకపోవడం.
							ଉଦାହରଣ : 
							-అస్పష్టమైన భావాలు కేవలం కల్పన ద్వారా చేయబడుతాయి.
							
ସମକକ୍ଷ : అవ్యస్థమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not made explicit.
The unexpressed terms of the agreement.ଅର୍ଥ : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
							ଉଦାହରଣ : 
							వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
							
ସମକକ୍ଷ : అయుక్తమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking a logical or causal relation.
unrelated