ଅର୍ଥ : పెద్దలు, పూజ్యనీయులకు సుఖమునందించుటకు చేయు మర్యాదపూర్వకమైన పని.
						 
						 
					
							ଉଦାହରଣ : 
							అతను రాత్రింబవళ్ళు తన అమ్మా,నాన్నలకు సేవ చేస్తున్నాడు.
							
					
							ସମକକ୍ଷ : 
							ఉపచర్య, ఉపచారము, ఉపపత్తి, ఊడిగము, చాకిరి, దాస్యం, పరిచర్య, పరిచారము, శుశ్రూష, సేవ
					
					
						
							ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
							
							
						
					
					
					
							
								
								
									
										
												An act of help or assistance.
												He did them a service.
														
													service