ଅର୍ଥ : బాగుగా పరీక్షించే క్రియ
							ଉଦାହରଣ : 
							ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మంచి చెడులను చూసుకోవడం
							ଉଦାହରଣ : 
							మా కోడలు ఇప్పుడు  ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
							
ସମକକ୍ଷ : నిర్వహించు, పర్యవేక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।ଅର୍ଥ : కళ్ళు చేసే పని
							ଉଦାହରଣ : 
							ఈ రోజు ఇంట్లో  అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
							
ସମକକ୍ଷ : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।ଅର୍ଥ : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
							ଉଦାହରଣ : 
							ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
							
ସମକକ୍ଷ : చూడు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।