ଅର୍ଥ : నియమిత స్థానమునకు తీసుకెళ్ళుట
							ଉଦାହରଣ : 
							డ్రైవరు బస్సును బస్టాండుకు చేర్చాడు
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎవరి వస్తువులను వారి దగ్గరకు పంపించడం
							ଉଦାହରଣ : 
							నేను తప్పిపోయిన పిల్లవాడ్ని వాళ్ళ ఇంటికి చేర్చాను.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
							ଉଦାହରଣ : 
							డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
							
ସମକକ୍ଷ : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, జోడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రోగిని ఆసుపత్రి మొదలైన చోట పెట్టుట
							ଉଦାହରଣ : 
							రమేష్ ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
							
ସମକକ୍ଷ : అంటగట్టు, చేరవేయు, చేర్పించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रोग के निदान के लिए किसी बीमार को किसी अस्पताल आदि में रखवाना।
रमेश को एक सरकारी अस्पताल में भर्ती कराया गया है।Admit into a hospital.
Mother had to be hospitalized because her blood pressure was too high.