ଅର୍ଥ : పప్పు దినుసులను కొనడం, అమ్మడం జరుగు ప్రదేశము
							ଉଦାହରଣ : 
							ఈ నగరంలో ఒక పెద్ద  ధ్యాన్యగారం ఉన్నది.
							
ସମକକ୍ଷ : గోడౌను, బజారు, బట్టి, మండి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनाजों की खरीद-बिक्री की जगह।
इस शहर में एक बहुत बड़ी अनाज मंडी है।ଅର୍ଥ : ధాన్యాన్ని నిలువ ఉంచు ప్రాంతం.
							ଉଦାହରଣ : 
							ప్రభుత్వం రైతులు వ్యాపారుల కోసం ధాన్యాగారాన్ని నిర్మించినది.
							
ସମକକ୍ଷ : గిడ్డంగి, గోడోను, ధాన్యపుకొట్టం, భాండాగారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह गोदाम जिसमें अनाज रखा जाता है।
सरकार ने अनाज मंडियों में कोठार बनवाया है जिसका उपयोग किसान और व्यापारी करते हैं।