ଅର୍ଥ : దండన విధించే ఆదేశము
							ଉଦାହରଣ : 
							దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
							
ସମକକ୍ଷ : దండాజ్ఞ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
							ଉଦାହରଣ : 
							మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
							
ସମକକ୍ଷ : దండనీతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తప్పు చేసిన వారికి విధించేది
							ଉଦାହରଣ : 
							హత్యానేరంలో శ్యామ్ కు  యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
							
ସମକକ୍ଷ : దండన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :