ଅର୍ଥ : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
							ଉଦାହରଣ : 
							పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
							
ସମକକ୍ଷ : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :